ODI టోర్నీల్లో దక్షిణాఫ్రికా మరియు వెస్టిండిస్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 64 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 64 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా వెస్టిండిస్ జట్టు 16 సార్లు గెలిచింది. 2 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. 1 మ్యాచ్ టైగా ముగిశాయి.