ODI టోర్నీల్లో దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఇరు జట్లు ముఖాముఖి పోరులో 113 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 113 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఆస్ట్రేలియా జట్టు 52 సార్లు గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిశాయి. 3 మ్యాచ్‌లు టైగా ముగిశాయి.