ODI టోర్నీల్లో ఆస్ట్రేలియా మరియు పాకిస్థాన్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 111 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 111 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు 71 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా పాకిస్థాన్ జట్టు 36 సార్లు గెలిచింది. 3 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. 1 మ్యాచ్ టైగా ముగిశాయి.