ODI టోర్నీల్లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 162 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 162 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు 92 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఇంగ్లాండ్ జట్టు 65 సార్లు గెలిచింది. 3 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. 2 మ్యాచ్‌లు టైగా ముగిశాయి.