టోర్నమెంటులో పాల్గొనే అన్ని జట్లు 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించాయి. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు స్టాండ్ బైగా ఉంటారు. గ్రూప్ స్టేజ్‌లో ప్రతీ జట్టు మరో జట్టుతో ఒకసారి తలపడుతుంది. టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.
| టీమ్స్ | M | W | L | PTS |
|---|---|---|---|---|
| గ్రూప్ ఏ | ||||
| ఇండియా | 2 | 2 | 0 | 4 |
| పాకిస్థాన్ | 2 | 1 | 1 | 2 |
| హాంగ్‌కాంగ్ | 2 | 0 | 2 | 0 |
| గ్రూప్ బి | ||||
| ఆప్ఘనిస్థాన్ | 2 | 2 | 0 | 4 |
| శ్రీలంక | 2 | 1 | 1 | 2 |
| బంగ్లాదేశ్ | 2 | 0 | 2 | 0 |