ఆసియా కప్ టీ ట్వంటీ కెప్టెన్‌గా తిరిగి షకీబుల్ హసన్ ఎంపికయ్యాడు. గాయంతో ఈ టోర్నీకి లిట్టన్ దాస్ దూరం అయ్యాడు.అయితే షకీబుల్ హసన్,ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రహమాన్, ఇబాదత్ హుస్సేన్ మరియు మొహ్మద్ సైఫుద్దీన్‌లు తిరిగి జట్టులోకి చేరడంతో టీమ్ బలంగా కనిపిస్తోంది