» Authors » గ‌రిక‌పాటి రాజేష్‌

AUTHOR PROFILE OF గ‌రిక‌పాటి రాజేష్‌

హాయ్‌.. నాపేరు గ‌రిక‌పాటి రాజేష్‌. ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో రిపోర్ట‌ర్‌గా జ‌ర్న‌లిజంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ త‌ర్వాత ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్లో రిపోర్ట‌ర్‌గా కూడా ప‌నిచేశాను. ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, పొలిటిక‌ల్ సైన్స్ లో ఎంఏ, పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం నుంచి మాస్ క‌మ్యూనికేష‌న్‌లో పీజీ చేశాను. రాష్ట్ర‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయాలు, వాటిని విశ్లేషించ‌డం, ఒక్క రాజ‌కీయం అనే కాకుండా ఆధ్యాత్మికం, బిజినెస్‌, సినిమా, క్రీడ‌లు.. అన్నిరంగాల‌కు సంబంధించిన వార్త‌లు రాయ‌డం నా బ‌లం. ప్ర‌స్తుతం వ‌న్ ఇండియా తెలుగు (ODMP) లో స‌బ్ ఎడిట‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాను.

Latest Stories of గ‌రిక‌పాటి రాజేష్‌

రోహిత్ శర్మ జాతకం ప్రకారం ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందా?

 |  Thursday, October 19, 2023, 18:18 [IST]
Worldcup 2023 Rohit sharma astrology :రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ మూడో ప్రపంచకప్ గెలుస్తుందా? అతని జాతకం ఎలా ఉంది? గ్రహాల సంచారం భారత్ ...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+