» Authors

Author Profiles

Senior Sub Editor
ఉప్పల శివ ప్రసాద్ అనుభవం కలిగిన స్పోర్ట్స్ సబ్‌ఎడిటర్‌. క్రికెట్‌, ఫుట్‌బాల్, ప్రో కబడ్డీతో సహా ఇతర క్రీడా వార్తలను రాయగలరు.. విశ్లేషించగలరు. 2016లో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. సాక్షి వెబ్‌సైట్, V6 వెలుగు దినపత్రిక స్పోర్ట్స్ డెస్క్‌ల్లో సబ్ఎడిటర్‌గా పనిచేశారు.
సబ్‌ఎడిటర్
సుభాన్ అలీ క్రీడా వార్తలు రాసేందుకు గాను గ్రేనియమ్ గ్రూపులో ఒకటైన మైఖేల్.కామ్ పనిచేసేందుకు 2017 డిసెంబరు 4 మాతో కలిశారు. ఇంతకుముందు ప్రాంతీయంగా పేరుగాంచిన 'ఈనాడు' సంస్థలో జర్నలిస్తుగా ఇతని ప్రయాణం మొదలైంది. ఐపీఎల్, కామన్వెల్త్, వింటర్ ఒలింపిక్స్ ఇలాంటి ప్రత్యేకమైన ఈవెంట్లు గురించి వార్తలు రాస్తారు.
సీనియర్ సబ్ ఎడిటర్
2000లో జర్నలిస్ట్ గా కేరీర్ ఆరంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా ఇఎంఎస్, వార్త, సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో సిటీ బ్యూరో, స్టేట్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను. 2016లో తొలిసారిగా డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంపై అడుగు పెట్టాను. బెంగళూరు కేంద్రంగా న్యూసు డిజిటల్ మీడియా - తెలుగు, పబ్లిక్ టీవీ డిజిటల్ మీడియా- తెలుగులో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను. 2019 నుంచి ODMPLలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను.
నేను జక్కి మహేశ్. వన్ ఇండియాలో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, క్రీడా వార్తలు అందిస్తాను. 2018లో నా జర్నలిజం ప్రయాణం ప్రారంభమైంది.
సీనియర్ సబ్ ఎడిటర్
శ్రీనివాస్ గొడిశాల 2010 సెప్టెంబర్ నుంచి 'ODMPL' తెలుగు చానల్‌లో పని చేస్తున్నారు. 2005లో ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ సంబంధ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. హైదరాబాద్ మిర్రర్, ఆంధ్రప్రభ పత్రికలలో పని చేశారు. విశ్లేషణలు పారదర్శకంగా అందిస్తారు.
2018 జర్నలిస్ట్ గా చెక్కిళ్ల శ్రీనివాస్ ప్రయాణం మొదలైంది. తర్వాత ఈనాడు జర్నలిజంలో చేరి ఈటీవీ భారత్ కంటెంట్ ఎడిటర్ గా పని చేశారు. తర్వూత టీవీ9లో సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టి అక్కడ రాజకీయాలు, స్పోర్ట్స్, బిజినెస్ డెస్క్‌లో పనిచేశారు. 2022 జూలైలో వన్ ఇండియా తెలుగులో రిపోర్టర్, సబ్ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలతో పాటు స్పోర్ట్స్ కూడా కవర్ చేస్తూ స్పోర్ట్స్ క్రిటిక్‌గా కూడా ఉన్నారు.
Associate Editor
Kannaiah is the Associate Editor with ODMPL News channel. He follows exclusive stories and breaking news. He had worked with Mahaa news,V6 news and Raj news. He has 10+ years of overall experience in the news industry.2010లో మహాన్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్టు రంగంలో ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, అనలైటికల్ స్టోరీలు రాశాను. మహాన్యూస్‌, వీ6 న్యూస్,రాజ్ న్యూస్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2018 జూన్ నెలలో వన్‌ ఇండియాలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా చేరిన నేను ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్‌ హోదాలో ఉన్నాను.
MyKhel Team
Principal Correspondent
సయ్యద్ అహ్మద్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, వన్ ఇండియా తెలుగు (అమరావతి) 2005లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టారు. 2006 నుంచి 2015 వరకు Etv 2, Etv ఆంధ్రప్రదేశ్ ఛానెళ్లలో సీనియర్ రిపోర్టర్, కాపీ ఎడిటర్‌గా పనిచేశారు. తర్వాత 2018 వరకు విజయవాడలో AP 24x7 ఛానెల్‌లో సీనియర్ సబ్ ఎడిటర్, షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు వహించారు. 2019-2020 ఫిబ్రవరి వరకు Network 18 / News 18 అమరావతిలో కరెస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం 2020 మార్చి నుంచి One India తెలుగు తరపున అమరావతిలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రాధాన్యతలు: బ్రేకింగ్ న్యూస్, ఏపీ వార్తలు, జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, క్రీడా వార్తలు, AI వార్తలు.
Sub Editor
2014లో వన్ఇండియాతో కెరీర్ మొదలు పెట్టిన నేను,నేడు సీనియర్ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్నాను. క్రీడలు, ఎంటర్‌టెయిన్మెంట్, గ్యాడ్జెట్స్,ఏఐ వంటి కేటగిరీలకు సంబంధించిన వార్తలు కవర్ చేస్తున్నాను.
హాయ్‌.. నాపేరు గ‌రిక‌పాటి రాజేష్‌. ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో రిపోర్ట‌ర్‌గా జ‌ర్న‌లిజంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ త‌ర్వాత ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్లో రిపోర్ట‌ర్‌గా కూడా ప‌నిచేశాను. ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, పొలిటిక‌ల్ సైన్స్ లో ఎంఏ, పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం నుంచి మాస్ క‌మ్యూనికేష‌న్‌లో పీజీ చేశాను. రాష్ట్ర‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయాలు, వాటిని విశ్లేషించ‌డం, ఒక్క రాజ‌కీయం అనే కాకుండా ఆధ్యాత్మికం, బిజినెస్‌, సినిమా, క్రీడ‌లు.. అన్నిరంగాల‌కు సంబంధించిన వార్త‌లు రాయ‌డం నా బ‌లం. ప్ర‌స్తుతం వ‌న్ ఇండియా తెలుగు (ODMP) లో స‌బ్ ఎడిట‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాను.
Sub Editor
2018 లో సబ్ ఎడిటర్ గా జర్నలిజం ప్రయాణం మొదలుపెట్టారు. 2021 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పీఆర్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. 2024 నుంచి వన్ ఇండియాలో సబ్ ఎడిటర్ & వీడియో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ,వాణిజ్యంతో పాటు ఇతర కరెంట్ ఇష్యూస్ ఫై కథనాలు అందిస్తున్నారు.
Editor
Rajababu Anumula is the Editor of Filmibeat Telugu. He is expert in writing Movie Reviews, Tracking Box office Numbers and interviewing Film Personalities. He has 15 years experience in Film writing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+