Tokyo 2020: ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే! ఆ రెండు ఈవెంట్స్‌లో మెడల్ గెలిచే చాన్స్!

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు నిరాశే ఎదురైంది. ఒక్క పతకం కూడా రాలేదు. మెడల్స్ ఈవెంట్స్ అయిన ఆర్చరీ, షూటింగ్‌లో భారత అథ్లెట్లు విఫలమయ్యారు. మంగళవారం కూడా భారత షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 10 మీటర్ల పిస్టోల్, రైఫిల్ మిక్స్ ఈవెంట్స్‌లో భారత్ షూటర్లు పోటీపడనున్నారు. భారత పురుషల హాకీ టీమ్‌తో పాటు బ్యాడ్మింటన్ డబుల్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, టీటీ స్టార్ శరత్ అచంట బరిలోకి దిగనున్నారు.
ఒలింపిక్స్‌లో రేపటి(జూలై 27) భారత షెడ్యూల్
1.బ్యాడ్మింటన్:
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్- సాత్వీక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి vs బెన్ లేన్, సీన్ వెండీ- ఉదయం 8.30 గంటలకు
2. సెయిలింగ్:
పురుషుల లేసర్- రేస్4- ఉదయం 8.45 గంటలకు, రేస్5- ఉదయం 5.10 గంటలకు, రేస్ 6- ఉదయం 11.15 గంటలకు
మహిళల లేసర్ రేడియల్- రేస్5- ఉదయం 8.35 గంటలకు, రేస్ 6- ఉదయం 9.50 గంటకు
పురుషుల స్కిఫ్ 49ఈఆర్- రేస్1- ఉదయం 11.20 గంటలకు, రేస్-2 మధ్యాహ్నం 12.15 గంటలకు, రేస్-3- మధ్యాహ్నం 1.10 గంటలకు
3. షూటింగ్
మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ క్వాలిఫికేషన్- ఉదయం 5.30 గంటలకు,
బ్రాంజ్ మెడల్ మ్యాచ్(భారత ప్లేయర్లు క్వాలిఫై అయితే)- ఉదయం 7.30 , 8.07 గంటలకు
మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ క్వాలిఫికేషన్: ఉదయం 9.45 గంటలకు
బ్రాంజ్ మెడల్, ఫైనల్ (క్వాలిఫై అయితే)- ఉదయం 11.45, 12..22 గంటలకు
4. టేబుల్ టెన్నిస్:
పురుషుల సింగిల్స్ రౌండ్3: శరత్ కమల్ vs మా లాంగ్- ఉదయం 8.30 గంటలకు
5. హాకీ:
- పురుషుల vs స్పెయిన్- ఉదయం 6.30 గంటలకు
6. బాక్సింగ్- మహిళల వెల్టర్ వెయిట్ రౌండ్ 16- లోవ్లీనా బోర్గోహైన్ vs నాదిన్ అపెట్జ్- ఉదయం 10.57 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications