Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గర్ల్స్‌తో సరసాలు: ఐనా బోల్ట్‌తో ప్రియురాలు... (వీడియో)

కింగ్‌స్టన్: జమైకా రన్నర్ ఉసెన్ బోల్ట్ ప్రేయసి చెంతకు చేరాడు. ప్రియురాలు కాసి బెన్నెట్‌తో కలిసి టూర్‌కు బయలుదేరుతున్న విషయాన్ని స్నాప్ చాట్‌ ద్వారా అతను పంచుకున్నాడు.

Usain Bolt & girlfriend Kasi Bennett go on vacation, Watch video

ఇటీవల రియో ఒలింపిక్స్, లండన్‌లలో పార్టీలు చేసుకుంటూ బోల్ట్‌ అమ్మాయిలతో సరససల్లాపాల్లో మునిగితేలుతున్న ఫోటోలు బయటికొచ్చిన విషయం తెలిసిందే. బోల్ట్‌, అతని ప్రియురాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ప్రియురాలితో కలిసి నన్ను శృంగారంలో..: బోల్ట్ రసికతపై మాజీ లవర్అలాంటి సమయంలో బోల్ట్ ఇతర అమ్మాయిలతో సరససల్లాపాల్లో మునిగి తేలిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో, బోల్ట్, అతని ప్రియురాలి మధ్య బంధాన్ని దెబ్బతీస్తాయేమోనని భావించారు. కానీ ఆ ప్రభావం వారి పైన పడినట్లుగా కనిపించడం లేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+