Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రియురాలితో కలిసి నన్ను శృంగారంలో..: బోల్ట్ రసికతపై మాజీ లవర్

రియో డీ జెనిరో: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ (రియో) మూడు బంగారు పతకాలు సాధించిన ఉసేన్‌ బోల్ట్ తన గెలుపు సంబరాలను కొనసాగిస్తున్నాడు. రియోలో ఓ బ్రెజిల్‌ అమ్మాయితో గడిపిన అనంతరం లండన్‌కు చేరుకున్న బోల్ట్‌, అక్కడ కొన్ని రోజులుగా రోజూ అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇటీవలే ఓ నైట్‌ క్లబ్‌కు పదిమంది అమ్మాయిలతో కలిసి వచ్చిన బోల్ట్ ఆ తర్వాత వారిని హోటల్‌ గదికి కూడా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, అతను గత అయిదు రోజుల్లో అమ్మాయిలతో సంబరాలు చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

Usain Bolt partying after Rio Olympics

బోల్డ్ ఉదయం విశ్రాంతి తీసుకుని రాత్రి పూట అమ్మాయిలతో గడుపుతున్నాడని తెలుస్తోంది. తనను బాగా మెప్పించిన అమ్మాయిలకు ఒలింపిక్స్‌ పతకాలను వేసి తమాషా చేసినట్లు కూడా బ్రిటిష్‌ పత్రికల్లో వార్తలొచ్చాయి.

బోల్ట్‌లో రసికత ఎక్కువేనని అతడితో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన అమెరికా మోడల్‌ నైలా డిలార్డ్ చెప్పింది. 2013లో బోల్ట్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, తొలి చూపులోనే ఇద్దరం ఆకర్షణలో పడిపోయామని, ఆ తర్వాతి కాలంలో తన ప్రేయసితో పాటుగా ముగ్గురం కలిసి శృంగారంలో పాల్గొందామని ప్రతిపాదించాడని, అతనో తమాషా వ్యక్తి అని చెప్పింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+