Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన దీపా కర్మాకర్!

భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. తనకు ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని, రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

దేశంలో జిమ్నాస్టిక్స్ క్వీన్‌గా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్.. 2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించింది. 2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. వరల్డ్ ఆర్టిస్టిక్స్ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డ్ సృష్టించింది.

India gymnast Dipa Karmakar announces her retirement aged 31

2016 రియో ఒలింపిక్స్‌లో 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది అమ్మాయిలు జిమ్నాస్టిక్స్‌లో చేరారు. ఈ ఏడాది జరిగిన ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి.. ఈ ఘనత సాధించిన భారత తొలి జిమ్నాస్ట్‌గా చరిత్రకెక్కింది.

Story first published: Monday, October 7, 2024, 21:35 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+