For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాలు ఎన్నంటే..?

పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 9 రోజుల్లో ఈ క్రీడల మహాసంగ్రామానికి తెరలేవనుంది. 1900 ఒలింపిక్స్ నుంచి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్న భారత్.. ఇప్పటి వరకు 24 ఎడిషన్స్‌లో పాల్గొంది. మొత్తం 25 గేమ్స్‌లో 35 మెడల్స్ సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఈ సంఖ్యను రెట్టింపు చేయడంపై భారత్ ఫోకస్ పెట్టింది. ఈసారి భారత్‌ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 111 మంది అథ్లెట్లు మొత్తం 16 క్రీడల్లో పోటీ పడుతున్నారు.

1900 ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో నొర్మాన్ ప్రిట్చార్డ్ రెండు సిల్వర్ మెడల్స్‌తో భారత్ ఖాతా తెరిచాడు. పతకాల సంఖ్య ప్రకారం భారత్ 57వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ సాధించిన 35 మెడల్స్‌లో 8 స్వర్ణ పతకాలు, ఓ సిల్వర్, ఓ కాంస్య పతకం పురుషుల హాకీలోనే రావడం విశేషం. ఎడిషన్స్ వారిగా భారత్ గెలిచిన పతకాల గురించి తెలుసుకుందాం.

How many medals India won in each Olympics ahead of Paris Olympics 2024

1900 పారిస్ ఒలింపిక్స్

నోర్మన్ ప్రిట్చార్డ్- సిల్వర్- పురుషుల 200 మీటర్ల హర్డల్స్

నోర్మన్ ప్రిట్చార్డ్- సిల్వర్- పురుషుల 200 మీటర్ల స్ప్రింట్

1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్

భారత ఫురుషుల హాకీ టీమ్- గోల్డ్(భారత్ గెలిచి తొలి బంగారు పతకం)

1932 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్
భారత పురుషుల హాకీ టీమ్-గోల్డ్

1936 బెర్లిన్ ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్-గోల్డ్(హాకీ టీమ్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్)

1948 లండన్ ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్-గోల్డ్

1952 హెల్సింకి ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్- గోల్డ్

కేడీ జాదవ్-కాంస్య పతకం-పురుషుల రెజ్లింగ్

1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్

భారత ఫురుషుల హాకీ టీమ్-గోల్డ్-ఫీల్డ్ హాకీ

1960 రోమ్ ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్-సిల్వర్-ఫీల్డ్ హాకీ

1964 టోక్యో ఒలింపిక్స్
భారత ఫురుషు హాకీ టీమ్-గోల్డ్

1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్-కాంస్యం

1972 మునిచ్ ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్-కాంస్యం-ఫీల్డ్ హాకీ

1980 మాస్కో ఒలింపిక్స్
భారత ఫురుషుల హాకీ టీమ్- గోల్డ్-ఫీల్డ్ హాకీ

1996 అట్లాంటా ఒలింపిక్స్
లియాండర్ పేస్-కాంస్యం-పురుషుల సింగిల్స్, టెన్నిస్

2000 సిడ్నీ ఒలింపిక్స్
కరణం మళ్లేశ్వరి-కాంస్యం- పురుషుల వెయిట్‌లిఫ్టింగ్(54 కేజీలు)

2004 అథెన్స్ ఒలింపిక్స్
రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్-సిల్వర్-పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్

2008 బీజింగ్ ఒలింపిక్స్
అభినవ్ బింద్రా-గోల్డ్-ఫురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్

విజేందర్ సింగ్-కాంస్యం- పురుషుల మిడిల్ వేయిట్ బాక్సింగ్

సుశీల్ కుమార్-కాంస్యం-పురుషుల రెజ్లింగ్(ఫ్రీస్టైల్ 66కేజీ)

2012 లండన్ ఒలింపిక్స్
గగన్ నారంగ్-కాంస్యం-పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్

విజయ్ కుమార్-రజతం-పురుషుల 25 మీటర్ల రాపిడ్-ఫైర్ పిస్టోల్ షూటింగ్

సైనా నెహ్వాల్-కాంస్యం-వుమెన్స్ ఫ్లై వెయిట్ బాక్సింగ్

యోగేశ్వర్ దత్-కాంస్యం-పురుషుల రెజ్లింగ్(ఫ్రీస్టైల్ 60కేజీ)

సుశీల్ కుమార్-సిల్వర్

2016 రియో ఒలింపిక్స్
సాక్షి మాలిక్- కాంస్యం-వుమెన్స్ రెజ్లింగ్(58కేజీలు)

పీవీ సింధు-సిల్వర్-మహిళల సింగిల్స్, బ్యాడ్మింటన్

2020 టోక్యో ఒలింపిక్స్

మీరాబాయ్ ఛాను-సిల్వర్-మహిళల వెయిట్‌లిఫ్టింగ్(49కేజీ)

పీవీ సింధు-కాంస్యం-మహిళల సింగిల్స్, బ్యాడ్మింటన్

లోవ్లీనా బోర్గోహైన్-కాంస్యం-మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్

భారత ఫురుషుల హాకీ టీమ్-కాంస్యం

రవీకుమార్ దహియా-సిల్వర్-పురుషుల రెజ్లింగ్

నీరజ్ చోప్రా-గోల్డ్-పురుషుల జావెలిన్ త్రో

Story first published: Wednesday, July 17, 2024, 17:11 [IST]
Other articles published on Jul 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+