Asian Games 2023: నేటి భారత షెడ్యూల్ ఇదే..!
హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో రికార్డు స్థాయి అథ్లెట్లతో, భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ పతకాల వేటను షురూ చేసింది. పతక పోటీలు మొదలైన ఆదివారం మూడు సిల్వర్ సహా ఐదు మెడల్స్ కైవసం చేసుకుంది. రోయింగ్‌లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్, షూటింగ్‌లో ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ సాధించింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ చేరి మరో పతకం ఖాయం చేసుకుంది.
ఆసియా గేమ్స్‌లో నేటి భారత షెడ్యూల్( సెప్టెంబర్ 25, సోమవారం) (Asian Games 2023 Schedule)
మహిళల క్రికెట్: మెడల్ మ్యాచ్‌లు బంగ్లాదేశ్-పాకిస్థాన్ కాంస్య పోరు (ఉదయం 6:30), భారత్-శ్రీలంక ఫైనల్( ఉదయం 11.30 గంటలకు)

రోయింగ్: ఫైనల్ (ఉదయం 6:30)
షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (వ్యక్తిగత, జట్టు విభాగాలు) - దివ్యాంష్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రంక్ష్ పాటిల్, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ (వ్యక్తిగత , టీమ్ పోటీలు) - అనిష్, విజయవీర్ సిద్ధు, ఆదర్శ్ సింగ్ (ఉదయం 6:30)
ఉషు: రౌండ్ 1 నుంచి ఫైనల్స్ (ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5 వరకు)
జిమ్నాస్టిక్స్ (క్వాలిఫైయింగ్): ప్రణతి నాయక్ (ఉదయం 7:30)
స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్స్): లిఖిత్ ఎస్‌పీ (ఉదయం 7:30), ధినిధి దేశింఘు (ఉదయం 7:30), హషికా రామచంద్రన్ (ఉదయం 7:30), విర్ధావల్ ఖాడే (ఉదయం 7:30)
టేబుల్ టెన్నిస్: మానిక బాత్రా/సతియన్ జ్ఞానశేఖరన్ మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ 1, పురుషుల మరియు మహిళల టీమ్ సెమీఫైనల్స్ (ఉదయం 7:30)
టెన్నిస్: సింగిల్స్, డబుల్స్ పోటీలు (ఉదయం 6:30)
జూడో: గరిమా చౌదరి (ఉదయం 7:30 - మధ్యాహ్నం 3:30 వరకు)
రగ్బీ: ఇండియా vs సింగపూర్ (ఉదయం 8:30)
బాక్సింగ్ (రౌండ్ 1): అరుంధతీ చౌదరి (ఉదయం 11:30), దీపక్ భోరియా (ఉదయం 11:30)
హ్యాండ్‌బాల్: భారత్ Vs జపాన్ (ఉదయం 11:30)
మహిళల బాస్కెట్‌బాల్: భారత్ Vs ఉజ్బెకిస్థాన్ (ఉదయం 11:30)
పురుషుల బాస్కెట్‌బాల్: భారత్ Vs ఉజ్బెకిస్థాన్ (సాయంత్రం 5:30)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications