For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISL 2020-21: ఒడిశాను ఓడించిన చెన్నైయిన్!

ISL 2020-21: Esmael Goncalves brace Helps Chennai Beat Odisha 2-1

బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ కీలక విజయం సాధించింది. బుధవారం జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ 2-1 తేడాతో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలిచింది. ఇస్మాయిల్ గాన్‌క్లేవ్స్(15వ నిమిషం, 21వ నిమిషం) చెన్నైయిన్‌కు రెండు గోల్స్ అందించగా.. డిగో మొరిక్(64వ నిమిషం) ఒడిశాకు ఏకైక గోల్ అందించాడు. ఫస్టాఫ్‌ను దూకుడుగా మొదలుపెట్టిన చెన్నయిన్‌కు ఇస్మాయిల్ 6 నిమిషాల తేడాలో డబుల్ బ్రేక్ ఇచ్చాడు.

15వ నిమిషంలో తొలి గోల్ సాధించిన ఇస్మాయిల్.. అక్కడికి 5 నిమిషాల తర్వాత దొరికిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని చెన్నయిన్‌ను లీడ్‌లో నిలబెట్టాడు. ఒడిశా గోల్ సాధించకపోవడంతో చెన్నయిన్ 2-0 లీడ్‌తో ఫస్టాఫ్ ముగించింది. సెకండాఫ్‌లో ఒడిశా కాస్త పుంజుకోగా ఓ గోల్ చేసిన డిగో.. చెన్నయిన్ ఆధిక్యాన్ని 2-1 తగ్గించాడు.

Story first published: Thursday, January 14, 2021, 7:57 [IST]
Other articles published on Jan 14, 2021
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+