ISL 2020 21: గోవాకు రెండో విజయం

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ ఏడో సీజన్‌లో గోవా ఫుట్ బాల్ క్లబ్ రెండో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గోవా 1-0తో ఒడిషా ఎఫ్‌సీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో మొత్తం 8 పాయింట్లతో టేబుల్లో నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది.
మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను గోవా ప్లేయర్ ఇగోర్ ఆంగ్యులో(45వ నిమిషం) సాధించాడు. ఈ సీజన్‌లో అతనికిది ఆరో గోల్ కావడం విశేషం. అనంతరం స్కోర్ సమం చేసేందుకు ఒడిషా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గోవా డిఫెండర్స్ ఒడిషాను సమర్థవంతంగా అడ్డుకున్నారు. దాంతో ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయంతో పాటు ఓవరాల్‌గా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. కేవలం ఒకే ఒక పాయింట్‌తో టేబుల్లో పదో స్థానంలో కొనసాగుతోంది.
Story first published: Sunday, December 13, 2020, 10:47 [IST]
Other articles published on Dec 13, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications