
లండన్: కరోనా కష్టకాలంలో ఆదాయం కోసం పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న క్రీడాకారిణుల జాబితా రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా ఇంగ్లండ్‌లోని ఛార్ల్‌టన్ అథ్లెటిక్ సాకర్ క్లబ్‌కు చెందిన 22 ఏళ్ల మెడెలీన్ రైట్ ఇదే వృత్తిని ఎంచుకుంది. క్లబ్ సభ్యత్వం నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైట్ సోషల్ మీడియాలో పేర్కొంది.
అయితే గత డిసెంబర్‌లో స్నాప్‌చాట్‌లో అశ్లీల వీడియోలు పంచుకుందన్న ఆరోపణలతో విచారణ జరిపిన ఛార్ల్‌టన్ క్లబ్ మెడెలీన్ రైట్‌పై వేటు వేసింది. దాంతో ఆదాయం కోల్పోయిన మెడెలీన్ పోర్న్ వృత్తిలో కొనసాగుతున్నట్లు ప్రకటించింది. అభిమానులు 33 డాలర్లు చెల్లించి తన నగ్న ఫోటోలు, వీడియోలు చూడవచ్చని ట్విటర్ వేదికగా పేర్కొంది. ఇటీవలే రేసర్ రేనీ గ్రేసియా, టెన్నిస్ ప్లేయర్ ఏంజెలినా గ్రావోక్ ఆటలను వదిలి పోర్న్ రంగానికి మారిన విషయం తెలిసిందే. వీళ్లు కూడా తమ నగ్న ఫొటోలు, వీడియోలను అభిమానులకు అమ్ముకుంటున్నారు. వీరి బాటనే మెడెలీన్ రైట్ ఎంచుకుంది.
ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని హీరోయిన్లు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి హీరోయిన్లు న్యూడ్ ఫోటోలు, వీడియోల బిజినెస్ చేస్తున్నారు. తమ అందాలను ఫ్యాన్స్ కు ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ 'న్యూడ్' బిజినెస్‌కి భారీగా మార్కెట్ ఏర్పడింది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు స్పోర్ట్స్ స్టార్లు కూడా ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారు.
ఆస్ట్రేలియాకి చెందిన ప్రొఫెషనల్ రేసన్ రేనీ గ్రేసియా... అడల్ట్ స్టార్‌గా మారి, న్యూడ్ ఫోటోలు, వీడియోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. V8 సూపర్ కార్స్ డన్‌లాప్ సిరీస్ 14 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ రేసింగ్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించిన రేనీ గ్రేసియా.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించగానికి పోర్న్ స్టార్‌గా మారింది.