Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రభావం చూపని సలాహ్: రష్యా చేతిలో ఈజిప్ట్ ఓటమి

FIFA World Cup: Russia 3 Egypt 1, Highlights: Salah strikes but hosts right on course for last 16

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఆతిథ్య రష్యా అద్భుత ప్రదర్శన చేస్తోంది. టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో రష్యా 3-1 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై ఘన విజయం సాధించింది. తాజా విజయంతో వరల్డ్ కప్‌లో రష్యా క్వార్టర్స్‌కు సమీపించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

FIFA World Cup: Russia 3 Egypt 1, Highlights: Salah strikes but hosts right on course for last 16

టోర్నీలో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రష్యా 5-0తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో మ్యాచ్‌లో కూడా దూకుడుని ప్రదర్శించింది. ఈజిప్ట్ కెప్టెన్ మొహమ్మద్ సలాహ్ ఈ మ్యాచ్‌లో ఆడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా బుధవారం ఉరుగ్వే-సౌదీ అరేబియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గనుక సౌదీ అరేబియా ఓటమిపాలైతే, అప్పుడు రష్యా క్వార్టర్స్‌కు సులభంగా అర్హత సాధిస్తుంది. వరల్డ్‌కప్‌లో అత్యల్పంగా 70వ ర్యాంక్‌తో రష్యా పోటీపడింది.

1
958024

సొంతగడ్డపై జరుగుతున్న ఫిఫా టోర్నీలో కావడం... అభిమానుల మద్దతు కూడా ఉండటంతో రష్యా అద్భుతాలు చేస్తోంది. రష్యా జట్టులో చెర్షేవ్ 59వ నిమిషంలో, డుబే 62వ నిమిషంలో గోల్స్ చేశారు. ఈజిప్ట్ తరపున 73వ నిమిషంలో స‌లాహ్‌ గోల్ చేశాడు. టోర్నీలో పోర్చుగ‌ల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రోనాల్డోతో పాటు చెర్షేవ్ కూడా మూడు గోల్స్ చేశాడు.

Story first published: Wednesday, June 20, 2018, 14:03 [IST]
Other articles published on Jun 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+