న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: రష్యాలో నమోదైన బెస్ట్ గోల్స్ ఇవే (వీడియో)

By Nageshwara Rao
FIFA World Cup 2018, Round 1: Five best goals so far in Russia; watch video

హైదరాబాద్: రష్యా వేదికగా 21వ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో స్టార్ ప్లేయర్లే కాదు సాధారణ ఆటగాళ్లు సైతం అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇక, స్టార్ ప్లేయర్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. కళ్లు చెదిరే గోల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మరోవైపు తక్కువ ర్యాంకులో ఉన్న జట్లు ర్యాంకింగ్స్‌లో తమకన్నా మెరుగైన స్థానంలో ఉన్న జట్లకు షాకిస్తున్నాయి. మరికొన్ని హోరాహోరీగా పోరాడి డ్రాగా ముగిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ వరల్డ్ కప్‌లో తొలిసారి ఆడుతున్న ఐస్‌ల్యాండ్ జట్టు అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకోవడమే.

ముగిసిన గత వారంలో అన్ని గ్రూప్‌ల్లోని జట్లు కనీసం ఒక్క మ్యాచ్ ఆడాయి. ఈ సందర్భంగా కొంతమంది స్ట్రైకర్లు చేసిన గోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పెయిన్‌తో జరిగిన పోరులో పోర్చుగల్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో కొట్టిన మూడు గోల్స్ అభిమానులను కనువిందు చేశాయి.

తీవ్ర ఒత్తిడిలో 88వ నిమిషంలో రొనాల్డో కొట్టిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు జరిగిన టోర్నీలో నమోదైన బెస్ట్ గోల్స్ మీకోసం ప్రత్యేకం...

Story first published: Thursday, June 21, 2018, 13:54 [IST]
Other articles published on Jun 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X