For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్: ఇరాన్‌ను ఓడించిన స్పెయిన్, క్వారర్ట్స్‌ రేసులో

By Nageshwara Rao
Fifa World Cup 2018 : Spain Won Match On Iran
FIFA WC 2018 Highlights: Spain battle past brave Iran

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా గ్రూప్ బిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై 1-0 తేడాతో ఇరాన్‌ ఘన విజయం సాధించింది. టోర్నీలో స్పెయిన్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

తాజా విజయంతో స్పెయిన్‌కు ఖాతాలోకి మొత్తం 4 పాయింట్లు వచ్చాయి. టోర్నీలో భాగంగా మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన స్పెయిన్‌, రెండో మ్యాచ్‌లో ఇరాన్‌పై విజయం సాధించిన తన క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశాన్ని మరింత మెరుగుపరచుకుంది.

ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఏ జట్టు గోల్‌ని నమోదు చేయలేకపోయింది. మ్యాచ్ అరంభం నుంచీ దూకుడుగా ఆడుతున్న స్పెయిన్ ఆటగాళ్లను ఇరాన్ డిఫెండర్లు తెలివిగా అడ్డుకున్నారు. అయితే ఆట 54వ నిమిషంలో డీగో కోస్టా తొలి గోల్ నమోదు చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు.

1
958030

ఈ వరల్డ్ కప్‌లో డీగోకు ఇది మూడో గోల్ కావడం విశేషం. ప్రస్తుతం గ్రూప్ బిలో స్పెయిన్, పోర్చుగల్ నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కాగా, క్రమశిక్షణా పాయింట్లలో స్పెయిన్ గ్రూప్ బీలో ముందంజలో ఉంది. దాంతో ఆ జట్టు ఈ గ్రూప్‌లో టాప్‌లో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, June 21, 2018, 13:45 [IST]
Other articles published on Jun 21, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+