
అమితాబ్‌తో ప్రేమాయణం..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో రేఖ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. అయితే ఈ వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కకుండానే ఆగిపోయింది. అయితే ఈ ఇద్దరీ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కానీ ఆ తర్వాత రేఖ జీవితంలో పెళ్లిదాకా చేరని మరో ప్రేమ కథ కూడా ఉందనే విషయమే ఎవరికీ పెద్దగా తెలియదు. పాకిస్థాన్ కెప్టెన్, 1996 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్, రేఖతో ప్రేమాయణం నడపాడంట. వీరి లవ్ ఎఫైర్ గురించి అప్పట్లో బాగానే ప్రచారం జరిగిందంట. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రెగ్యులర్‌గా జరిగేవి.

తొలి చూపులోనే..
ఈ క్రమంలో భారత్‌కు తరుచూ వచ్చిన ఇమ్రాన్ ఖాన్.. ఓసారి రేఖను చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడట. రేఖ కోసం దేశ సరిహద్దులు దాటి తరుచూ ముంబైకి వచ్చేవాడట. ఒకానొక టైమ్‌లో రేఖ నుంచి దూరంగా ఉండలేకపోయిన ఇమ్రాన్, నెలరోజుల పాటు ముంబైలోనే మకాం వేశాడట. అందులోనూ అప్పట్లో స్టార్ క్రికెటర్‌గా క్రేజ్ ఉండటంతో రేఖ కూడా ఇమ్రాన్ ఖాన్‌కు పడిపోయిందట. ఈ ఇద్దరూ బాహాటంగానే పబ్‌లు, బీచ్‌లో షికార్లు తిరిగారట. లాంగ్ డ్రైవ్‌లకు వెళుతూ ప్రేమలో మునిగితేలారట.

ఇమ్రాన్ స్త్రీలోలుడని..
ఇమ్రాన్ ఖాన్‌తో రేఖ ప్రేమాయణం గురించి ఆమె తల్లి పుష్పవల్లికి కూడా తెలుసు. వీరీ ప్రేమ పట్ల ఆమె తొలుత సంతోషం వ్యక్తం చేసి పెళ్లికి కూడా అంగీకరించిందంట. కానీ ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ దర్బుద్దిని గ్రహించిన పుష్పవల్లి ఈ పెళ్లిని అడ్డుకుందంట. ఇమ్రాన్ ఖాన్ కేవలం బాలీవుడ్ హీరోయిన్లను వాడుకునేవాడని, అతను స్త్రీలోలుడని తెలుసుకున్న రేఖ తల్లి వీరి ప్రేమయాణానికి పుల్ స్టాప్ పెట్టిందంట. ఆ తర్వాత రేఖ, వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ లండన్‌లో ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇమ్రాన్ మూడు పెళ్లీలు..
రేఖతో లవ్ ఎఫైర్ విఫలమైన తర్వాత జెమీమా గోల్డ్ స్మిత్‌ను పెళ్లిడిన ఇమ్రాన్ ఖాన్, ఆమెకు 2004లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేహమ్ ఖాన్‌ను పెళ్లాడి ఏడాదికే విడాకులు తీసుకోగా.. 2018లో వివాహం చేసుకున్న బుమ్రా బిబితో ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్నాడు. క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం పాక్ దేశ ప్రధానికిగా సేవలందిస్తున్నాడు. అతని రెండో భార్య రేహమ్ ఖాన్ అతనిపై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.


Click it and Unblock the Notifications












