Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Retention: కోహ్లీ కంటే రోహిత్‌కే ఎక్కువ.. వేలంలోకి రాహుల్.. టీమ్స్ రిటెన్షన్ పూర్తి జాబితా ఇదే!

Virat Kohli Gets Less Salary

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో పాత టీమ్స్‌లో ఎవరెవరు ఉంటారు? ఏ టీమ్ ఎంత మందిని రిటైన్ చేసుకుంటుంది? ఎంత మంది స్టార్ ప్లేయర్లు మెగా వేలంలోకి వస్తారు? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చాయి. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా పాత జట్లన్నీ తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నామో చెప్పాయి. ముందుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రిటెన్షన్ జాబితా రాగా.. ఆ తర్వాత ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు తమ రిటైన్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి.

తాజా రిటెన్షన్ రూల్స్ ప్రకారం విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మనే ఎక్కువ వేతనం అందుకుంటున్నాడు. ముందుగా ఊహించినట్లుగానే కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ వేలంలోకి వెళ్లారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నామని ఆ ఆటగాళ్ల ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి.

రిటెన్షన్ జాబితా ఇదే..

1.రాల్ చాలెంజర్స్ బెంగళూరు ( ఖర్చు చేసింది రూ.33 కోట్లు; మిగిలింది రూ.57 కోట్లు)

విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు

మ్యాక్స్‌వెల్ రూ. 12 కోట్లు

మహమ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లు

2. ముంబై ఇండియన్స్ (ఖర్చు చేసింది రూ. 42 కోట్లు, మిగిలింది రూ.48 కోట్లు)
రోహిత్ శర్మ- రూ.14 కోట్లు
జస్‌ప్రీత్ బుమ్రా- రూ.12 కోట్లు
సూర్యకుమర్ యాదవ్- రూ.8 కోట్లు
కీరన్ పొలార్డ్- రూ. 6 కోట్లు

3. పంజాబ్ కింగ్స్(ఖర్చు చేసింది రూ. 18 కోట్లు, మిగిలింది రూ.72 కోట్లు)
మయాంక్ అగర్వాల్-రూ.14 కోట్లు

అర్షదీప్ సింగ్- రూ.4 కోట్లు (అన్ క్యాప్‌డ్)

4. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఖర్చు చేసింది రూ. 22 కోట్లు, మిగిలింది రూ.68 కోట్లు)
కేన్ విలియమ్సన్- రూ. 14 కోట్లు
అబ్దుల్ సమద్- రూ.4 కోట్లు
ఉమ్రాన్ మాలిక్ -రూ. 4 కోట్లు

5.చెన్నై సూపర్ కింగ్స్ (ఖర్చు చేసింది రూ. 42 కోట్లు, మిగిలింది రూ.48 కోట్లు)

రవీంద్ర జడేజా- రూ. 16 కోట్లు

ఎంఎస్ ధోనీ- రూ. 12 కోట్లు

మొయిన్ అలీ- రూ. 8 కోట్లు

రుతురాజ్ గైక్వాడ్- రూ. 6 కోట్లు

6. ఢిల్లీ క్యాపిటల్స్ (ఖర్చు చేసింది రూ. 42 కోట్లు, మిగిలింది రూ.48 కోట్లు)

రిషభ్ పంత్ - రూ. 16 కోట్లు

అక్షర్ పటేల్ - రూ. 12 కోట్లు

పృథ్వీ షా - రూ 9.5 కోట్లు

అన్రిచ్ నోర్జ్ - రూ. 7.5 కోట్లు

7. కోల్‌కతానైట్ రైడర్స్ (ఖర్చు చేసింది రూ. 34 కోట్లు, మిగిలింది రూ.56 కోట్లు)

ఆండ్రీ రస్సెల్- రూ. 12 కోట్లు

వరుణ్ చక్రవర్తీ- రూ. 8 కోట్లు

వెంకటేశ్ అయ్యర్- రూ. 8 కోట్లు

సునీల్ నరైన్-రూ. 6 కోట్లు

8. రాజస్థాన్ రాయల్స్ (ఖర్చు చేసింది రూ. 34 కోట్లు, మిగిలింది రూ.56 కోట్లు)
సంజూ శాంసన్- రూ. 14 కోట్లు
జోస్ బట్లర్- రూ. 10 కోట్లు
యశస్వీ జైస్వాల్-రూ. 4 కోట్లు

Story first published: Tuesday, November 30, 2021, 22:42 [IST]
Other articles published on Nov 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+