For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ భార్య ఓ వేశ్య.. రోహిత్ శర్మకు వివాహేతర సంబంధం! ఉమైర్ సందు సంచలన ట్వీట్స్!

హైదరాబాద్: ఉమైర్ సంధు.. క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియకపోయినా.. సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలకు ట్విటర్ వేదికగా ఫస్ట్ రివ్యూలు రాస్తుంటాడు. కువైట్‌లో ఉండే ఈ వ్యక్తి ఈ మధ్య ట్విటర్ వేదికగా @UmairSandu అనే కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇందులో తాను ఓ ఓవర్‌సీ‌స్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకోవడంతో పాటు మోస్ట్ కంట్రవర్షియల్ ఫిలిమ్ క్రిటిక్ అని తనకు తానే రాసుకున్నాడు.

చెప్పినట్లుగానే సినీ తారల బాగోతాలను బట్టబయలు చేస్తున్నాడు. అవి నిజమో అబద్దమో తెలియదు కానీ.. అతను షేర్ చేసే గాసిప్స్ దుమారం రేపుతున్నాయి. నిన్నటి వరకు సినీతారల వరకే పరిమితమైన అతను.. తాజాగా టీమిండియా క్రికెటర్ల‌పై పడ్డాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సంచలన ఆరోపణలు చేశాడు.

Umair Sandhu

రోహిత్ శర్మ రహస్యంగా మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ట్వీట్ చేశాడు. డిఫెరెంట్ హోటల్స్‌లో ఆ సెక్సీ లేడీతో ఎంజాయ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు.

టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాను డబ్బుల కోసమే నటాషా స్టాన్‌కోవిచ్ పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. ఆమె సెర్బియాలోని ఓ నిరూపేద డ్రగ్ డీలర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని, పెళ్లికి ముందు ఓ ఫేమస్ నైట్ గర్ల్ అని పేర్కొన్నాడు. 2016, 2017‌లో ఫేవస్ పొలిటీషియన్, వ్యాపారవేత్తలతో గడిపిందన్నాడు. ఆమె చాలా ఆశావాదని ఆరోపించాడు.

ఈ రెండు ట్వీట్స్ భారత అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. రోహిత్ శర్మపై చేసిన ఈ ఆరోపణలను అతని ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ఇక ఉమైర్ సంధు పేరిట ఉన్న ట్విటర్ అకౌంట్ అతనిదేనా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కపుల్ దీపికా పడుకోనే-రణ్ వీర్ సింగ్ మధ్య బెడ్ రిలేషన్ దెబ్బతిన్నదని ట్వీట్ చేశాడు. దీపికా.. తన సిబ్బందితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ట్వీట్ చేశాడు.

ఇటీవలే ఊర్వశి రౌటేలా.. అఖిల్ అక్కినేనితో ఇబ్బంది పడిందని ట్వీట్ చేయగా.. ఆమె ఘాటుగా స్పందించింది. తమ లీగల్ టీమ్‌ ఉమైర్ సంధుపై పరువు నష్టం దావా వేస్తుందని తెలిపింది.

Story first published: Tuesday, April 25, 2023, 20:21 [IST]
Other articles published on Apr 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+