T20 World Cup 2022: మార్క్ వుడ్, లివింగ్ స్టోన్ తీన్మార్.. ఐర్లాండ్ బేజార్.. ఇంగ్లండ్ ముందు ఈజీ టార్గెట్!

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. కీలక సమయంలో ఐర్లాండ్ జోరుకు కట్టడి వేసారు. దాంతో ఇంగ్లండ్ ముందు ఐర్లాండ్ 158 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసింది. ఆండీ బాల్బీరైన్(62) హాఫ్ సెంచరీతోరాణించగా.. లోర్కాన్ టక్కర్ 34 పరుగులు చేశాడు.
ఈ ఇద్దరి ధాటికి 11 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన ఐర్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(3/34), లివింగ్ స్టోన్(3/17) మూడేసి వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించారు. సామ్ కరన్ రెండు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ పడింది.
Story first published: Wednesday, October 26, 2022, 12:17 [IST]
Other articles published on Oct 26, 2022
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications