For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SL vs AFG: చెలరేగిన కుశాల్ మెండీస్.. అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం!

లాహోర్: ఆసియాకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 292 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. కీపర్ కమ్ బ్యాటర్ కుశాల్ మెండీస్(84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఈ ఇద్దరికి తోడుగా చరిత్ అసలంక(36), దునిత్ వెల్లేగే(33 నాటౌట్) రాణించారు.

అఫ్గానిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ నబీ (4/60) నాలుగు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. క్రీజులోకి వచ్చిన సమరవిక్రమా(3) విఫలమైనా.. చరిత్ అసలంక(36) రాణించాడు. కెప్టెన్ డసన్ షనక విఫలమైనా.. దునిత్ వెల్లలేగే(33 నాటౌట్) రాణించాడు.

SL vs AFG: Kusal Mendis 92 helps Sri Lanka post 291/8
Story first published: Tuesday, September 5, 2023, 19:26 [IST]
Other articles published on Sep 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+