ధోనీ స్టంప్ మైక్ రికార్డ్స్.. ఓయ్ శ్రీ అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు..!

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. . 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసి యావత్ క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు. దీంతో ధోనీ అభిమానులు, మాజీ క్రికెటర్లు, అతని సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా మహీ రికార్డులను, అతనితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.
{photo-feature}
Story first published: Tuesday, August 18, 2020, 13:48 [IST]
Other articles published on Aug 18, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications