ఐపీఎల్ 2026 మినీ వేలం దిగ్విజయంగా ముగిసింది. మంగళవారం అబుదాబి వేదికగా అట్టహాసంగా సాగిన ఈ మినీ ఆక్షన్‌లో 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. అతన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది.
మతీష పతీరణను కేకేఆర్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేయగా.. అనామక ఆటగాళ్లు అయిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను సీఎస్‌కే రూ.14.20 కోట్ల రికార్డ్ ధరకు తీసుకుంది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లు ఈ వేలంలో అమ్ముడయ్యారు. పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షలు తీసుకోగా.. సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా అంతే ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.

కామెరాన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), ఫిన్ అలెన్ (రూ. 2 కోట్లు), మతీషా పతిరానా (రూ. 18 కోట్లు), తేజస్వి సింగ్ (రూ. 3 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ. 30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ. 30 లక్షలు), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), టిమ్ సీఫెర్ట్ (రూ. 1.5 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 9.2 కోట్లు), సార్థక్ రంజన్ (రూ. 30 లక్షలు), దక్ష్ కమ్రా (రూ. 30 లక్షలు), రచిన్ రవీంద్ర (రూ. 2 కోట్లు), ఆకాష్ దీప్ (రూ. 1 కోటి).
రిటైన్ లిస్ట్: రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పోవెల్, అజింక్యా రహానే(కెప్టెన్), మనీష్ పాండే, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.
అకీల్ హోస్సేన్(రూ.2 కోట్లు), ప్రశాంత్ వీర్(రూ.14.20 కోట్లు), కార్తీక్ శర్మ(రూ.14.20 కోట్లు), మాథ్యూ షార్ట్(రూ.1.5 కోట్లు), అమన్ ఖాన్(రూ.40 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్(రూ.75 లక్షలు), మ్యాట్ హెన్రీ(రూ.2 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.2 కోట్లు), జాక్ ఫోల్క్స్(రూ.75 లక్షలు)
రిటైన్ లిస్ట్: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు)
రిటైన్ లిస్ట్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.
వానిందు హసరంగ (రూ. 2 కోట్లు), ఆన్రిక్ నోకియా (రూ. 2 కోట్లు), ముకుల్ చౌదరి (రూ. 2.60 కోట్లు), నమన్ తివారీ (రూ. 1 కోటి), అక్షత్ రఘువంశీ (రూ. 2.20 కోట్లు), జోష్ ఇంగ్లిస్ (రూ. 8.60 కోట్లు).
రిటైన్ లిస్ట్: అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, ఎయిడెన్ మార్క్‌రమ్, మాథ్యూ బ్రిట్జ్‌కే, హిమ్మత్ సింగ్, రిషభ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, షెహ్‌బాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మహమ్మద్ షమీ(ట్రేడ్ ఇన్), మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఎమ్ సిద్దార్థ్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్.
డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), ఆకీబ్ నబి దార్ (రూ. 8.4 కోట్లు), పథుమ్ నిస్సంక (రూ. 4 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ. 2 కోట్లు), సాహిల్ పరాఖ్ (రూ. 30 లక్షలు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), కైల్ జేమీసన్ (రూ. 2 కోట్లు).
రిటైన్ లిస్ట్: ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అషుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాదవ్ తివారి, త్రిపుర విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరా
వెంకటేష్ అయ్యర్ (రూ. 7 కోట్లు), జాకబ్ డఫీ (రూ. 2 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ. 30 లక్షలు), మంగేష్ యాదవ్ (రూ. 5.2 కోట్లు), జోర్డాన్ కాక్స్ (రూ. 75 లక్షలు), విక్కీ ఓస్ట్వాల్ (రూ. 30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ. 30 లక్షలు), కనిష్క్ చౌహాన్ (రూ. 30 లక్షలు).
రిటైన్ లిస్ట్:
రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ
రవి బిష్ణోయ్ (రూ. 7.20 కోట్లు), సుశాంత్ మిశ్రా (రూ. 90 లక్షలు), యష్ రాజ్ పుంజా (రూ. 30 లక్షలు), విఘ్నేష్ పుత్తూరు (రూ. 30 లక్షలు), రవి సింగ్ (రూ. 95 లక్షలు), అమన్ రావు (రూ. 30 లక్షలు), బ్రిజేష్ శర్మ (రూ. 30 లక్షలు), ఆడమ్ మిల్నే (రూ. 2.4 కోట్లు), కుల్దీప్ సేన్ (రూ. 75 లక్షలు).
రిటైన్ లిస్ట్: యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్‌మైర్, వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మ్ దూబే, లుహన్ డ్రీ ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా(ట్రేడ్ ఇన్), సామ్ కరణ్(ట్రేడ్ ఇన్), డీ ఫెర్రెరియా(ట్రేడ్ ఇన్), జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, యుధ్‌వీర్ శర్మ, క్వేన్ మఫకా, నండ్రే బర్గర్.
అశోక్ శర్మ (రూ. 90 లక్షలు), జేసన్ హోల్డర్ (రూ. 7 కోట్లు), టామ్ బాంటన్ (రూ. 2 కోట్లు), పృథ్వీ రాజ్ (రూ. 30 లక్షలు), మరియు ల్యూక్ వుడ్ (రూ. 75 లక్షలు).
రిటైన్ లిస్ట్: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, కుమార్ కుశాగ్ర, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, గుర్నూర్ సింగ్ బ్రార్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్.
కూపర్ కానలీ (రూ. 3 కోట్లు), బెన్ ద్వార్షుయిస్ (రూ. 4.40 కోట్లు), ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు), మరియు విశాల్ నిషాద్ (రూ. 30 లక్షలు).
రిటైన్ లిస్ట్: శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, పైలా అవినాష్, హర్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినీస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సర్యాన్ష్ షెగ్దే, మిచెల్ ఓవెన్, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖ్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, గ్జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.
క్వింటన్ డికాక్(రూ. 1 కోటి), డానిష్ మలేవార్(రూ.30 లక్షలు), మహమ్మద్ ఇజార్(రూ.30 లక్షలు), అథర్వ అంకోలేకర్(రూ.30 లక్షలు), మయాంక్ రావత్(రూ.30 లక్షలు)
రిటైన్ లిస్ట్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రాజ్ బవా, రాబిన్ మింజ్, షెర్ఫేన్ రూథర్‌పోర్డ్(ట్రేడ్ ఇన్), శార్దూల్ ఠాకూర్(ట్రేడ్ ఇన్), మయాంక్ మార్కండే(ట్రేడ్ ఇన్).