Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: అన్‌సోల్డ్ ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2024 వేలంలో కనక వర్షం కురిసింది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. 77 స్థానాల కోసం 333 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 10 ఫ్రాంచైజీలు 72 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి.తమకు కావాల్సిన ఆటగాళ్లో కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పంట పండింది.

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్యాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లతో అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. స్టార్క్‌ను కేకేఆర్ కొనుగోలు చేయగా.. కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. సమీర్ రిజ్వీ, స్పెన్సర్ జాన్సన్ వంటి అనామక ఆటగాళ్లు కూడా కోట్లు కొల్లగట్టారు.

IPL Auction 2024: Full Player List Of Unsold Stars

అయితే ఈసారి కూడా కొంతమంది అంతర్జాతీయ స్టార్లకు మొండి చెయ్యే ఎదురైంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఫిల్ సాల్ట్, జోష్ ఇంగ్లీస్, ఆదిల్ రషీద్, అకీల్ హోస్సెన్ వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. కనీస ధరకు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.

ఐపీఎల్ 2024 అన్‌సోల్డ్ లిస్ట్:

1.కరుణ్ నాయర్
2.స్టీవ్ స్మిత్
3. ఫిల్ సాల్ట్
4. జోష్ ఇంగ్లీస్
5. కుశాల్ మెండీస్
6. జోష్ హజెల్ వుడ్
7. వకార్ సల్మాకేలి
8. ఆదిల్ రషీద్
9. అకీల్ హోస్సెన్
10.ఇష్ సోదీ
11. టబ్రైజ్ షంసీ
12. రోహన్ కున్నుమల్
13. ప్రియాన్ష్ ఆర్య
14. మనన్ వోహ్రా
15. సర్ఫరాజ్ ఖాన్
16. రాజ్ ఆనంద్ భావా
17. వివ్రాంత్ శర్మ
18. అతిత్ సేత్
19. హృతిక్ షోకీన్
20. ఉర్విల్ పటేల్
21. విష్ణు సోలంకి
22. కులదీప్ యాదవ్
23. ఇషాన్ పోరెల్
24. శివ సింగ్
25. ముర్గన్ అశ్విన్
26. పుల్కిత్ నారంగ్
27. ఫిన్ అలెన్
28. కోలిన్ మున్రో
29. రాస్సీ వాన్ డెర్ డస్సెన్
30. కైస్ అహమద్
31. మైఖేల్ బ్రేస్‌వెల్
32. జేమ్స్ నీషమ్
33. కీమో పాల్
34. ఓడియన్ స్మిత్
35. దుష్మంత చమీర
36. బెన్ ద్వార్షుయిస్
37. మాట్ హెన్రీ
38. కైల్ జేమిసన్
39. టైమల్ మిల్స్
40. ఆడమ్ మిల్నే
41. లాన్స్ మోరిస్
42. సందీప్ వారియర్
43. ల్యూక్ వుడ్
44. రితిక్ ఈశ్వరన్
45. హిమ్మత్ సింగ్
46. శశాంక్ సింగ్
47. సుమీత్ వర్మ
48. హర్ష్ దూబే
49. తనుష్ కోటియన్
50. కమలేష్ నాగరకోటి
51. ప్రదోష్ పాల్
52. రోహిత్ రాయుడు
53. జి అజితేష్
54. గౌరవ్ చౌదరి
55. బిపిన్ సౌరభ్
56. KM ఆసిఫ్
57. మహమ్మద్ కైఫ్
58. అభిలాష్ శెట్టి
59. గుర్జప్నీత్ సింగ్
60. పృథ్వీ రాజ్ యర్రా
61. శుభమ్ అగర్వాల్
62. అమన్‌దీప్ ఖరే
63. KL శ్రీజిత్

Story first published: Tuesday, December 19, 2023, 22:01 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+