Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2025: తొలి రోజు.. అమ్ముడైన ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ తొలి రోజు మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 72 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ 72 మంది ఆటగాళ్ల కోసం పది ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అత్యధికంగా రూ. 27 కోట్ల ధర పలికి చరిత్ర సృష్టించగా.. శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ రూ. 23. 75 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్నారు. డేవిడ్ వార్నర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు మాత్రం నిరాశే ఎదురైంది.

Full List Of Sold Players Auction Price and Teams Details

తొలి రోజు అమ్ముడైన ఆటగాళ్ల జాబితా:

మార్క్యూ ప్లేయర్స్:

అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)

కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)

జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)

మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)

డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)

యుజ్వేంద్ర చాహల్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్)

లియామ్ లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్‌సీబీ)

కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

క్యాప్‌డ్ బ్యాటర్స్..

హ్యారీ బ్రూక్-రూ.6.25 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

ఎయిడెన్ మార్క్‌రమ్-రూ. 2 కోట్లు(లక్నో)

డేవాన్ కాన్వే- 6.25 కోట్లు (సీఎస్‌కే)

రాహుల్ త్రిపాఠి-రూ. 3.40 కోట్లు(సీఎస్‌కే)

జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్-రూ. 9 కోట్లు(ఢిల్లీ)

క్యాప్‌డ్ ఆల్‌రౌండర్స్

హర్షల్ పటేల్-రూ. 8 కోట్లు(SRH)

రచిన్ రవీంద్ర-రూ. 4 కోట్లు(సీఎస్‌కే)

ఆర్. అశ్విన్-రూ. 9.75 కోట్లు(సీఎస్‌కే)

వెంకటేశ్ అయ్యర్-రూ. 23.75 కోట్లు(కేకేఆర్)

మార్కస్ స్టోయినీస్-రూ. 11 కోట్లు(పంజాబ్ కింగ్స్)

మిచెల్ మార్ష్- రూ. 3.4 కోట్లు(లక్నో)

గ్లేన్ మ్యాక్స్‌వెల్-రూ. 4.20 కోట్లు(పంజాబ్)

క్యాప్‌డ్ వికెట్ కీపర్స్:

క్వింటన్ డికాక్-రూ. 3.60 కోట్లు(కేకేఆర్)

ఫిల్ సాల్ట్-11.50 కోట్లు(ఆర్‌సీబీ)

రెహ్మానుల్లా గుర్బాజ్- రూ. 2 కోట్లు(కేకేఆర్)

ఇషాన్ కిషన్- రూ. 11.25 కోట్లు(సన్‌రైజర్స్)

జితేశ్ శర్మ-రూ. 11 కోట్లు(ఆర్‌సీబీ)

క్యాప్‌డ్ బౌలర్లు:

జోష్ హజెల్ వుడ్-రూ.12.50 కోట్లు(ఆర్‌సీబీ)

ప్రసిధ్ కృష్ణ-రూ. 9 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

ఆవేశ్ ఖాన్-రూ. 9.75 కోట్లు(లక్నో)

అన్రిచ్ నోర్జ్(రూ. 6.5 కోట్లు)-కేకేఆర్

జోఫ్రా ఆర్ఛర్-రూ. 12.50 కోట్లు(రాజస్థాన్ రాయల్స్)

ఖలీల్ అహ్మద్-రూ. 4.8 కోట్లు(సీఎస్‌కే)

టీ నటరాజన్-రూ. 10.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

ట్రెంట్ బౌల్ట్-రూ. 12.50 కోట్లు(ముంబై ఇండియన్స్)

క్యాప్‌డ్ స్పిన్నర్స్:

తీక్షణ-రూ. 4.40 కోట్లు(రాజస్థాన్ రాయల్స్)

రాహుల్ చాహర్-రూ. 3.2 కోట్లు(సన్‌రైజర్స్ హైదరాబాద్)

ఆడమ్ జంపా-రూ. 2.40 కోట్లు(సన్‌రైజర్స్ హైదరాబాద్)

వానిందు హసరంగా-రూ.5.25 కోట్లు(రాజస్థాన్ రాయల్స్)

నూర్ అహ్మద్-రూ. 10 కోట్లు(సీఎస్‌కే)

అనామక బ్యాటర్లు

అథర్వ టైడ్-రూ.30 లక్షలు(సన్‌రైజర్స్)

నెహాల్ వదేరా-రూ.4.20 కోట్లు(పంజాబ్ కింగ్స్)

అంగ్‌క్రిష్ రఘువంశీ-రూ.3 కోట్లు(కేకేఆర్)

కరుణ్ నాయర్-రూ. 50 లక్షలు(ఢిల్లీ క్యాపిటల్స్)

అభినవ్ మనోహర్-3.20 కోట్లు(సన్‌రైజర్స్ హైదరాబాద్)

అనామక ఆల్‌రౌండర్లు
నిషాంత్ సింధు-రూ. 30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)

సమీర్ రిజ్వీ-రూ.95 లక్షలు(సీఎస్కే)

నమన్ ధిర్-రూ. 5.25కోట్లు(ముంబై ఇండియన్స్ RTM)

అబ్దుల్ సమద్-రూ.4.20 కోట్లు(లక్నో)

హర్‌ప్రీత్ బ్రార్-రూ. 1.50 కోట్లు(పంజాబ్)

విజయ్ శంకర్-రూ.1.20 కోట్లు(చెన్నై సూపర్ కింగ్స్)

మహిపాల్ లోమ్రోర్-రూ. 1.70 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

అషుతోష్ శర్మ-రూ.3.80 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

అనామక వికెట్ కీపర్లు

కుమార్ కుశాంగ్ర-రూ. 65 లక్షలు(గుజరాత్ టైటాన్స్)

రాబిన్ మింజ్‌-రూ. 65 లక్షలు(ముంబై ఇండియన్స్)

అనూజ్ రావత్-రూ.30 లక్షలు(గుజరాత్ టైటాన్స్)

ఆర్యన్ జుయల్-రూ. 30 లక్షలు(లక్నో)

విష్ణు వినోద్-రూ. 30 లక్షలు(కేకేఆర్)

అనామక బౌలర్లు:

రసిక్ దార్-రూ. 6 కోట్లు(ఆర్‌సీబీ)

ఆకాశ్ మధ్వాల్-రూ. 1.2 కోట్లు(రాజస్థాన్ రాయల్స్)

మోహిత్ శర్మ- రూ.2.2 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

విజయ్ కుమార్ వైశాఖ్‌-రూ. 1.8కోట్లు(పంజాబ్ కింగ్స్)

వైభవ్ అరోరా-రూ. 1.8 కోట్లు(కేకేఆర్)

యశ్ ఠాకూర్-రూ. 1.6 కోట్లు(పంజాబ్ కింగ్స్)

సిమర్జీత్ సింగ్-రూ. 1.5 కోట్లు(సీఎస్‌కే)

సుయాశ్ శర్మ-రూ. 2.60 కోట్లు(ఆర్‌సీబీ)

కర్ణ్ శర్మ-రూ. 50 లక్షలు(ముంబై ఇండియన్స్)

మయాంక్ మార్కండే-రూ. 30 లక్షలు(కేకేఆర్)

కుమార్ కార్తీకేయ-రూ. 30 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)

Story first published: Sunday, November 24, 2024, 23:35 [IST]
Other articles published on Nov 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+