
రెండో దశ షెడ్యూల్
మే 2న అహ్మదాబాద్‌లో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. మే 4న కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కేకేఆర్ టీమ్‌లోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఆ మ్యాచ్‌ను షెడ్యూల్ నుంచి తప్పించి తర్వాతి రోజు లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆపై మన దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతంగా కొనసాగడంతో భారత్‌లో టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. దాంతో ఎన్నో చర్చల అనంతరం భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుంటూ బీసీసీఐ రెండో దశ పోటీల షెడ్యూల్ విడుదల చేసింది. ఐపీఎల్ 2021 తొలి దశలో 29 మ్యాచ్‌లే జరగ్గా.. ఈరోజు నుంచి అక్టోబరు 15 వరకూ మిగిలిన 31 మ్యాచ్‌లను జరగనున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 19: సీఎస్‌కే వర్సెస్ ఎంఐ (రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 24: సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 26: సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్(సాయంత్రం 3.30 గంటలు)
సెప్టెంబర్ 30: సీఎస్‌కే వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 2: సీఎస్‌కే వర్సెస్ ఆర్‌ఆర్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 4: సీఎస్‌కే వర్సెస్ డీసీ(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 7: సీఎస్‌కే వర్సెస్ పీబీకేఎస్ (సాయంత్రం 3.30 గంటలు)

ముంబై ఇండియన్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 19: ఎంఐ వర్సెస్ సీఎస్‌కే (రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 23: ఎంఐ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 26: ఎంఐ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 28: ఎంఐ వర్సెస్ పీబీకేఎస్ (రాత్రి 7:30 గంటలు)
అక్టోబర్ 2 : ఎంఐ వర్సెస్ డీసీ(సాయంత్రం 3.30 గంటలు)
అక్టోబర్ 5: ఎంఐ వర్సెస్ ఆర్‌ఆర్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 8 : ఎంఐ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 20: ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 24 : ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 26: ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 29: ఆర్‌సీబీ వర్సెస్ ఆర్‌ఆర్(సాయంత్రం 3.30 గంటలు)
అక్టోబర్ 3: ఆర్‌సీబీ వర్సెస్ పీబీకేఎస్(సాయంత్రం 3:30 గంటలు)
అక్టోబర్ 6: ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 8: ఆర్‌సీబీ వర్సెస్ డీసీ (రాత్రి 7.30 గంటలు)

ఢిల్లీ క్యాపిటల్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 22: డీసీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 25: డీసీ వర్సెస్ ఆర్‌ఆర్(సాయంత్రం 3:30 గంటలు)
సెప్టెంబర్ 28: డీసీ వర్సెస్ కేకేఆర్(సాయంత్రం 3:30 గంటలు)
అక్టోబర్ 2: డీసీ వర్సెస్ ఎంఐ(సాయంత్రం 3.30 గంటలు)
అక్టోబర్ 4: డీసీ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 8: డీసీ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)

కోల్‌కతా నైట్‌రైడర్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 20: కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 23: కేకేఆర్ వర్సెస్ ఎంఐ(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 26: కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే(సాయంత్రం 3:30 గంటలు)
సెప్టెంబర్ 28: కేకేఆర్ వర్సెస్ డీసీ(సాయంత్రం 3:30 గంటలు)
అక్టోబర్ 1: కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 3: కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 7: కేకేఆర్ వర్సెస్ ఆర్‌ఆర్(రాత్రి 7.30 గంటలు)

పంజాబ్ కింగ్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 21: పీబీకేఎస్ వర్సెస్ ఆర్‌ఆర్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 25: పీబీకేఎస్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 28: పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 1: పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 3: పీబీకేఎస్ వర్సెస్ ఆర్‌సీబీ(సాయంత్రం 3:30 గంటలు)
అక్టోబర్ 7: పీబీకేఎస్ వర్సెస్ సీఎస్‌కే(సాయంత్రం 3:30 గంటలు)
CSK vs MI: అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. టీ20ల్లో తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు!!

ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు..
సెప్టెంబర్ 22 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ డీసీ(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 25 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ పీబీకేఎస్ (రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 27 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌ఆర్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 30 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 3 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 6 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 8 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఎంఐ(సాయంత్రం 3:30 గంటలు)

రాజస్థాన్ రాయల్స్ షెడ్యూల్
సెప్టెంబర్ 21: ఆర్‌ఆర్ వర్సెస్ పీబీకేఎస్ (రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 25: ఆర్‌ఆర్ వర్సెస్ డీసీ(సాయంత్రం 3:30 గంటలు)
సెప్టెంబర్ 27: ఆర్‌ఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
సెప్టెంబర్ 29: ఆర్‌ఆర్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 2: ఆర్‌ఆర్ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 5: ఆర్‌ఆర్ వర్సెస్ ఎంఐ(రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 7: ఆర్‌ఆర్ వర్సెస్ కేకేఆర్ (రాత్రి 7.30 గంటలు)


Click it and Unblock the Notifications
