Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Auction: అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లు వీరే!

IPL 2021 Auction: List of Unsold Players for this season

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలం ముగిసింది. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ తీసుకోవడంతో ఈ మినీ ఆక్షన్‌కు తెరపడింది. 292 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా..57 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఈ మినీ వేలంలో 8 ఫ్రాంచైజీలు రూ. 1,45 కోట్ల 30లక్షలను ఖర్చు చేశాయి. అయితే కొంతమంది స్టార్ క్రికెటర్లకు ఈసారి నిరాశే ఎదురైంది. ఒకసారి ఆ జాబితాపై లుక్కెద్దాం.

అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు..

1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)
2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)
3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
5. హనుమ విహారీ(భారత్)
6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)
7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)
8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)
9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)
10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)
11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)
12. వరుణ్ ఆరోన్ (భారత్)
13. మోహిత్ శర్మ(భారత్)
14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)
15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)
16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)

అమ్ముడు పోనీ పూర్తి ఆటగాళ్ల జాబితా..

Story first published: Thursday, February 18, 2021, 20:56 [IST]
Other articles published on Feb 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+