For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ వేలం.. ఏ జాబితాలో ఎవరున్నారంటే..?

IPL 2021 Auction: Kedar Jadhav, Glenn Maxwell among players with INR 2cr base price

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2021 సీజన్ వేలం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. చెన్నైలోని గ్రాండ్ ఛోలా హోటల్‌ వేదికగా ఈ వేలం జరగనుంది.
ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి. టీమ్స్ బ్యాలెన్స్ కోసం కావాల్సిన ప్రణాళికలను రచించాయి. మొత్తం 292 మంది ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేటేడ్ దేశాలకు చెందినవారు. అత్యధిక ధర 2 కోట్ల జాబితాలో 10 మంది ఉండగా మార్క్ వుడ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఏ జాబితాలో ఎంతమంది ఉన్నారో చూద్దాం.

2 కోట్లు

హర్భజన్ సింగ్​, కేదార్ జాదవ్, మ్యాక్స్​వెల్, స్టీవ్ స్మిత్, షకిబ్ ఉల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్.

1.5 కోట్లు

అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, అలెక్స్ కారే, నాథన్ కౌల్టర్​ నీల్, జే రిచర్డ్​సన్, ముజిబ్ ఉర్ రెహ్మన్, ఆదిల్ రషీద్, షాన్ మార్ష్, టామ్ కరన్, డేవిడ్ విల్లే, లూయిస్ జార్జీ, మోర్నీ మోర్కెల్.

1 కోటి

ఆరోన్ ఫించ్, ఎవిన్ లూయిస్, హనుమ విహారి, షెల్డన్ కాట్రెల్, ముస్తఫిజుర్ రెహ్మన్, ఉమేశ్ యాదవ్, మోసెస్ హెన్రిక్స్, మార్నస్ లబుషేన్, జాసన్ బెహ్రండాఫ్, బిల్లీ స్టాన్​లేక్, మాథ్యూ వేడ్.

75 లక్షలు

క్రిస్ మోరిస్, కోరే ఆండర్సన్, డారెన్ బ్రావో, బెన్ కటింగ్, కైలీ జేమిసన్, ఫాబియాన్ అలెన్, డాన్ క్రిస్టియన్, లివింగ్​స్టోన్, టిమ్ సౌథీ, కీమో పాల్, ఫిడెల్ ఎడ్వర్ట్స్, మహ్మద్ మహ్మదుల్లా, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, హిల్టన్ కాట్ రైట్, జేమ్స్ ఫాల్క్​నర్.

Story first published: Thursday, February 18, 2021, 13:32 [IST]
Other articles published on Feb 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+