న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నైను మెరిపించిన బ్రావో, ట్టిట్టర్ వేదికగా అభినందనలు

IPL 2018: Bravo blitzkrieg puts Twitterati in awe as he helps CSK beat MI in humdinger

హైదరాబాద్: లక్ష్యం చిన్నదే అయినా వరుసగా అవుట్ అయిపోతుండటంతో అందరిలో ఓటమి భయం మొదలైంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం కాయం అనే శైలిలో ఆటను కొనసాగిచించి. హార్దిక్‌ పాండ్యా తన వరుస ఓవర్లలో వాట్సన్‌ (16), రైనా (4)లను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత మయాంక్‌ మార్కండే కూడా వరుస ఓవర్లలో రాయుడు (22), ధోనీలను పెవిలియన్‌కు చేర్చడంతో జట్టు 51 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా చెన్నై మరో రెండు వికెట్లను కోల్పోయింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ దశలో డ్వేన్‌ బ్రావో ఒక్కసారిగా జూలు విజృంభించాడు. 6, 6, 2, 4, 1, 6, 6, 2, 0, 6.. బ్రావో ఆడిన తర్వాతి 10 బంతుల్లో విధ్వంసం సాగిన తీరిది. అతను మామూలు బౌలర్లనేమీ ఎదుర్కోలేదు. టీ20 స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ మెక్లెనగన్‌ను.. ఇటు ఐపీఎల్‌లో, అటు అంతర్జాతీయ క్రికెట్లో డెత్‌ ఓవర్లలో తిరుగులేని రికార్డున్న బుమ్రాను. బ్రావో ధాటికి సమీకరణం 7 బంతుల్లో 7గా మారింది.

కానీ ఇంతా చేసిన బ్రావో ఓ చెత్త షాట్‌ ఆడి ఔటైపోయాడు. చివరి వికెట్‌ చేతిలో ఉండగా చెన్నై 6 బంతుల్లో 7 చేయాలి. ఇక ఆరు బంతుల్లో ఏడు పరుగులు కావాల్సిన దశలో.. రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లి మళ్లీ క్రీజులోకి వచ్చిన జాదవ్‌ నాలుగు, ఐదో బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలచడంతో చెన్నైకి అపురూప విజయం దక్కించుకుంది.

ఈ విజయానికి నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్లు సైతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, బ్రావోకు తమ శుభాకాంక్షలను ట్వీట్ల రూపంలో అ:ద

Story first published: Sunday, April 8, 2018, 12:25 [IST]
Other articles published on Apr 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X