ODI టోర్నీల్లో ఇండియా మరియు ఇంగ్లాండ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 107 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 107 మ్యాచ్ల్లో ఇండియా జట్టు 58 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఇంగ్లాండ్ జట్టు 44 సార్లు గెలిచింది. 3 మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిశాయి. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి.