ODI టోర్నీల్లో ఇంగ్లాండ్ మరియు ఇండియా ఇరు జట్లు ముఖాముఖి పోరులో 110 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 110 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ జట్టు 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఇండియా జట్టు 61 సార్లు గెలిచింది. 3 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. 2 మ్యాచ్‌లు టైగా ముగిశాయి.