ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ ఒమన్ మరియు యూఏఈలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.అక్టోబర్ 17వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభమై నవంబర్ 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. 16 జట్లలో ఎవరు విజయం సాధిస్తారో ముందుగానే అంచనా వేసి చెప్పే అవకాశం మీకు కల్పిస్తున్నాం