స్మృతి మంధాన హాట్ ఫొటోలు వైరల్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సెలెబ్రిటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తుండటంతో సెలెబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు పనిగట్టుకొని ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు.
ముఖ్యంగా సినీ హీరోయిన్స్, మహిళా క్రీడాకారులకు ఏఐ శాపంగా మారింది. ఏఐ సాయంతో అశ్లీల చిత్రాలను క్రియేట్ చేస్తున్న కొందరు ఆకతాయిలు వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శునకానందం పొందుతున్నారు. లైక్స్, షేర్స్, రీచ్ కోసం సెలెబ్రిటీల పరవుకు భంగం కలిగిస్తున్నారు. ఏది నిజం.. ఏది అబద్దం అని తెలుసుకోలేని రీతిలో ఏఐ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తుండటంతో నెటిజన్లు కూడా అవి నిజమేనని పొరబడి షేర్ చేస్తున్నారు.

స్మృతి మంధాన హాట్ ఫొటో షూట్..
తాజాగా భారత మహిళల క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ ఏఐ ఆకతాయిల బారిన పడింది. ఆమెకు సంబంధించి కూడా కొన్ని ఫేక్ ఫొటోలను క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఏఐ సాయంతో ఆమెకు సంబంధించిన హాట్ ఫొటోలను ఆకతాయిలు క్రియేట్ చేశారు. ఆమె అందాలు కనిపించేలా ఉన్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జిమ్ ఔట్‌ఫిట్‌లో ఉన్న ఈ ఫొటోల్లో స్మృతి మంధాన బాలీవుడ్ హీరోయిన్‌లా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె తొడలు, బ్యాక్ కనిపించేలా ఫొటోలను క్రియేట్ చేశారు. ఇవి నిజమేనని నమ్మిన నెటిజన్లు.. స్మృతి మంధాన హాట్‌గా తయారైందని కామెంట్ చేస్తున్నారు.
ఫేక్ ఫొటోలు..
నిజానికి ఈ ఫొటోలను ఏఐ సాయంతో క్రియేట్ చేశారు. ఈ ఫొటోలను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. స్మృతి మంధాన ఫిజిక్‌ను బల్క్‌గా మార్చి మరి ఈ ఫొటోలను క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఆర్‌సీబీ జిమ్ ఔట్‌ఫిట్‌లో కొన్ని ఫొటోలు ఉండగా.. సాధారణ జిమ్ డ్రెస్‌లో మరికొన్ని పిక్స్ ఉన్నాయి. ఇక స్మృతి మంధాన అధికారిక ఖాతాల్లో ఇలాంటి ఫొటోలు ఏవి లేవు.
ఈ ఫొటోలపై మంధాన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఫొటోలను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐ డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీని తీసుకురావాలని కోరుతున్నారు. గతంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు, క్రీడా ప్రముఖులు సైతం ఈ డీప్ ఫేక్ ఫొటోలు,వీడియోల బారిన పడ్డారు.
డబ్ల్యూపీఎల్‌తో పాటు వరల్డ్ కప్..
ఈ ఏడాది స్మృతి మంధానకు బాగా కలిసొచ్చింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026లో తమ ఆర్‌సీబీ జట్టును విజేతగా నిలబెట్టింది. రెండో టైటిల్ అందించింది. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్ 2025 అందుకుంది. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన ప్రేమాయణం నడిపింది. కానీ వీరి వివాహం పెళ్లి పీటలపై ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పలాష్ ముచ్చల్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉండటంతోనే స్మృతి పక్కనపెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications