ODI టోర్నీల్లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 96 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 96 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ జట్టు 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా న్యూజిలాండ్ జట్టు 45 సార్లు గెలిచింది. 4 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. 2 మ్యాచ్‌లు టైగా ముగిశాయి.