న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టార్ స్పోర్ట్స్‌లో కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

CPL 2020: Full schedule, Star Sports to broadcast Caribbean Premier League

న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై ప్రతీ ఏటా జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఈ సీజన్‌‌కు కూడా రెడీ అవుతుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీపీఎల్ 2020 సీజన్ జరగనుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్​, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది. మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇక భారత్‌లో సీపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. స్టార్స్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతేకాకుండా ఫ్యాన్ కోడ్ ద్వారా కూడా భారత ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

సీపీఎల్ 2020 ఫుల్ షెడ్యూల్..

ఆగస్టు 18 , ఉదయం 10 ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ vs గయానా అమెజాన్ వారియర్స్
ఆగస్టు 18, సాయంత్రం 5:30 బార్బడోస్ ట్రైడెంట్స్ vs సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
ఆగస్టు 19 , ఉదయం 10 జమైకా తల్లావాస్ vs సెయింట్ లూసియా జూక్స్
ఆగస్టు19, సాయంత్రం 5:30 అమెజాన్ వారియర్స్ vs సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
ఆగస్టు 20, ఉదయం 10 సెయింట్ లూసియా జూక్స్ vs బార్బడోస్ ట్రైడెంట్స్
ఆగస్టు 20, సాయంత్రం 5:30 ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ vs జమైకా తల్లావాస్
ఆగస్టు 22 , ఉదయం 10 సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ vs సెయింట్ లూసియా జూక్స్
ఆగస్టు22, సాయంత్రం 5:30 గయానా అమెజాన్ వారియర్స్ vs జమైకా తల్లావాస్
ఆగస్టు 23, ఉదయం 10 ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ vs బార్బడోస్ ట్రైడెంట్స్
ఆగస్టు 24, సాయంత్రం 5:30 గయానా అమెజాన్ వారియర్స్ vs సెయింట్ లూసియా జూక్స్

ఆగస్టు 25, ఉదయం 10 సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ బార్బడోస్ ట్రైడెంట్స్
25 ఆగస్టు 25, సాయంత్రం 5:30 జమైకా తల్లావాస్ వి గయానా అమెజాన్ వారియర్స్
ఆగస్టు 26, ఉదయం 10 లూసియా జూక్స్ వి ట్రిన్బాగో నైట్ రైడర్స్
ఆగస్టు 26, సాయంత్రం 5:30 బార్బడోస్ ట్రైడెంట్స్ వి జమైకా తల్లావాస్
ఆగస్టు 27, ఉదయం 10 సెయింట్ లూసియా జూక్స్ వి సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
ఆగస్టు 27, సాయంత్రం 5:30 అమెజాన్ వారియర్స్ వి ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
ఆగస్టు 29, ఉదయం 10 బార్బడోస్ ట్రైడెంట్స్ వి ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
ఆగస్టు 29, సాయంత్రం 5:30 సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ వి జమైకా తల్లావాస్
ఆగస్టు 30, ఉదయం 10 బార్బడోస్ ట్రైడెంట్స్ వి సెయింట్ లూసియా జూక్స్
ఆగస్టు 30, సాయంత్రం 5:30 సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ వి గయానా అమెజాన్ వారియర్స్

సెప్టెంబర్ 1, ఉదయం 10 జమైకా తల్లావాస్ వి ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
సెప్టెంబర్ 1, సాయంత్రం 5:30 గయానా అమెజాన్ వారియర్స్ వి బార్బడోస్ ట్రైడెంట్స్
సెప్టెంబర్ 2, ఉదయం 10 ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వి సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
సెప్టెంబర్ 2, సాయంత్రం 5:30 సెయింట్ లూసియా జూక్స్ వి గయానా అమెజాన్ వారియర్స్
సెప్టెంబర్ 3, ఉదయం 10 జమైకా తల్లావాస్ వి సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
సెప్టెంబర్ 3, సాయంత్రం 5:30 బార్బడోస్ ట్రైడెంట్స్ వి గయానా అమెజాన్ వారియర్స్
సెప్టెంబర్ 5, ఉదయం 10 ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వి సెయింట్ లూసియా జూక్స్
సెప్టెంబర్ 5, సాయంత్రం 5:30 జమైకా తల్లావాస్ వి బార్బడోస్ ట్రైడెంట్స్
సెప్టెంబర్ 6, ఉదయం 10 సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ వి ట్రిన్బాగో నైట్ రైడర్స్
సెప్టెంబర్ 6, సాయంత్రం 5:30 సెయింట్ లూసియా జూక్స్ వి జమైకా తల్లావాస్

సెప్టెంబర్ 8, టిబిసి సెమీ ఫైనల్ 1 (1 వ వి 4 వ)
సెప్టెంబర్ 8, టిబిసి సెమీ ఫైనల్ 2 (2 వ vs 3 వ)
సెప్టెంబర్, టిబిసి ఫైనల్

Story first published: Thursday, August 6, 2020, 22:01 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X