Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి లక్ రా అయ్యా..? (వీడియో)

క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్కడ.. ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. ఈ సంఘటన క్రికెట్ అభిమానుల మెదడుకు పని పెడుతోంది. వరల్డ్ టెన్నిస్ క్రికెట్ పేరిట జరిగిన ఓ టోర్నీలో.. బౌలర్ వేసిన బంతికి బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాటర్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

దాంతో బంతి మిడిల్ స్టంప్‌ను తాకింది. కానీ విచిత్రం ఏంటంటే.. మిడిల్ స్టంప్ వెనక్కి వంగినా.. బెయిల్స్ కింద పడలేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి బ్యాటర్.. మళ్లీ తిరిగి వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా ఓ యూజర్ ఔట్? నాటౌట్? అని షేర్ చేయగా.. వైరల్ అయ్యింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, కామెంట్స్ వచ్చాయి.

Bizarre Cricket Video Out or Not Out Ball hit the stump but bails dont fall off
Photo Credit: Instagram

ఐసీసీ రూల్స్ ప్రకారం బెయిల్స్ కిందపడితేనే క్లీన్ బౌల్డ్ అయినట్లు. దాంతో సదరు బ్యాటర్ నాటౌట్‌గా నిలిచాడు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Story first published: Sunday, April 13, 2025, 18:01 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+