Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్ సర్.. మరో సర్‌ప్రైజ్‌తో చంపేసారు: అల్లు అర్జున్

Allu Arjun Reacts David Warner Ramulo Ramula TikTok Dance Video
Allu Arju Responded David Warner's Ramulo Ramula Song Dance | Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో టిక్‌టాక్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. అలవైకుంఠపురములో చిత్రంలోని సాంగ్స్‌ను వరుసగా టిక్‌టాక్ చేస్తూ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

ఆ మధ్య బుట్ట బొమ్మ పాటకు తన భార్య భార్య క్యాండీస్‌, కూతురి ఇండిరేతో కలిసి ఇరగదీసిన ఈ సన్‌రైజర్స్ కెప్టెన్.. బన్నీ ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ తరువాత తమిళ సూపర్ సన్నజాజికి చిందేసాడు. అనంతరం తెలుగు హిట్ మూవీ పోకిరిలోని ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. దీనికి ముగ్దుడైన ఆ చిత్ర డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వార్నర్‌ను ప్రశంసిస్తూ మూవీ ఆఫర్ కూడా ఇచ్చాడు

ఇక తాజాగా మరో సూపర్‌హిట్ సాంగ్‌ రాములో రాములాకు ఫ్యామిలీతో చిందేసిన వార్నర్ మరోసారి అల్లు అర్జున్ ప్రశంసలు అందుకున్నాడు. ఈ సాంగ్‌పై స్పందించిన బన్నీ.. ట్విటర్ వేదికగా ఈ ఆసీస్ ఓపెనర్‌ను కొనియాడాడు.''మరో అతి పెద్ద సర్‌ప్రైజ్‌తో చంపేసారు సార్.. మరోసారి మీకు ధన్యవాదాలు '' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటహల్ చల్ చేస్తుంది.

Story first published: Tuesday, May 12, 2020, 20:47 [IST]
Other articles published on May 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+