For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 
Hottest Pics Of Nataša Stanković: హార్దిక్ సతీమణి.. అందమే అసూయ పడుతోంది ఆమెను చూసి..!

5 Hottest Pics Of Hardik Pandya Wife Natasa Stankoviv From IPL 2022 Goes Viral

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. టీమిండియా స్టార్‌ అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఇప్పటికే ఏడు విజయాలు సాధించిన ఆ జట్టు.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రతీ మ్యాచ్‌కు హార్దిక్ సతీమణి నటాషా స్టాన్​కోవిచ్ మ్యాచ్‌కు వచ్చి సందడి చేస్తోంది. ఆమె అందం అభినయంతో అభిమానులను ఆఖట్టుకుంటోంది.

5 Hottest Pics Of Hardik Pandya Wife Natasa Stankoviv From IPL 2022 Goes Viral

నటాషా స్టాన్​కోవిచ్... డ్యాన్సర్​గా, మోడల్​గా అందరికి సుపరిచితమే. ఇక హార్దిక్ పాండ్య ప్రియసఖి అంటే ఎవ్వరైనా గుర్తుపట్టాల్సిందే. నటనలో మెలకువలు నేర్చేందుకు 2012లో ఇండియాకు వచ్చింది. కొన్ని ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేసింది. 2013లో వచ్చిన 'సత్యాగ్రహ' చిత్రంతో బాలీవుడ్ వెండితెరపై మెరిసింది. హిందీ బిగ్​బాస్ 8 సీజన్​లో పాల్గొంది. '7 అవర్స్ టు గో' సినిమాలో పోలీసుగా నటించి మెప్పించింది. షారుక్ జీరో సినిమాలో చిన్న పాత్ర పోషించింది.

5 Hottest Pics Of Hardik Pandya Wife Natasa Stankoviv From IPL 2022 Goes Viral

ఫక్రీ రిటర్న్స్​ సినిమాలోని 'మెహబూబా' పాటకు ఆడిపాడింది. 2014లో హిందీ బుల్లితెర నటుడు అలీ గోనీతో ప్రేమలో పడింది. తర్వాత విడిపోయింది. రెండేళ్ల క్రితం 2020 జనవరి 1న హార్దిక్ పాండ్యా నిశ్చితార్ధం చేసుకుంది. ఈ దంపతులకు జూలై 30న కుమారుడు జన్మించాడు. అతడికి అగస్త్య అని పేరు పెట్టుకున్నారు. వీరి పెళ్లిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఈ జంట అన్యోన్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ 2022‌లో భర్త సక్సెస్‌ను నటాషా ఆస్వాదిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌కు కూడా నటాషా హాజరైంది.

5 Hottest Pics Of Hardik Pandya Wife Natasa Stankoviv From IPL 2022 Goes Viral
5 Hottest Pics Of Hardik Pandya Wife Natasa Stankoviv From IPL 2022 Goes Viral
5 Hottest Pics Of Hardik Pandya Wife Natasa Stankoviv From IPL 2022 Goes Viral
Story first published: Saturday, April 30, 2022, 17:08 [IST]
Other articles published on Apr 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+