Tap to Read ➤
కేఎల్ రాహుల్ పెళ్లి.. కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!
అతియా శెట్టిని వివాహం చేసుకున్న కేఎల్ రాహుల్.. ఖరీదైన బహుమతినిచ్చిన కోహ్లీ
బిజీ షెడ్యూల్‌తో పెళ్లికి హాజరు కాకున్నా.. రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ
తనకు ఎంతో ఇష్టమైన కవాసకి నింజా బైక్( రూ.80 లక్షల విలువ)ను రాహుల్‌కు వెడ్డింగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ధోనీ
కోహ్లీ, ధోనీతో పాటు ఖరీదైన బహుమతులు అందజేసిన సినీ ప్రముఖులు
రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సల్మాన్ ఖాన్
రూ.1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్‌లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన అర్జున్ కపూర్
కట్నం కింద ముంబైలోని రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఇచ్చిన సునీల్ శెట్టి
మహారాష్ట్ర, ఖండాలాలోని సునీల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో వైభవంగా జరిగిన వివాహం
పెళ్లికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు.. ఐపీఎల్ తర్వాత్ర గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాుట చేయానున్న రాహుల్
మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com
ఇక్కడ క్లిక్ చేయండి
Uppala Shivaprasad
Credits
Twitter
More To Explore