Tap to Read ➤

క్యా బాత్ హై మియా

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కే ఛాన్స్
Chandrasekhar Rao
నిప్పులు చెరుగుతున్న సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్
పంజాబ్ కింగ్స్‌పై 4

ఓవర్లలో 4 వికెట్లు

కూల్చాడు. 
నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులను సంధించడంలో దిట్ట
కేటీఆర్, శశిథరూర్ ఈ

స్పీడ్‌స్టర్‌ ఫ్యాన్స్
పంజాబ్‌పై చివరి ఓవర్‌ను మెయిడెన్‌గా వేశాడీ స్పెషలిస్ట్
ఈ పేసర్‌పై బీసీసీఐ

కన్నేసింది
దక్షిణాఫ్రికాతో తలపడే  భారత జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది
టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా జూన్‌లో భారత పర్యటనకు రానుంది