Tap to Read ➤
ఈసారి ఐపీఎల్ సూర్యకుమారుడిదే!
ఐపీఎల్‌లో సూర్యకుమార్ చాలా కీలకం కానున్నాడు. ఈసారి అతనికే ఆరెంజ్ క్యాప్ దొరికేలా ఉంది.
Phanindra P
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఈ జట్టు గతేడాది ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఈసారి ఆ జట్టు తలరాత మారేలాగే కనిపిస్తోంది.
సూర్యకుమార్ ఉన్న ఫామ్ చూస్తుంటే ముంబైని గెలిపించేలా ఉన్నాడు.
దీనికి కారణం ఈ ఏడాదిని సూర్య సూపర్‌గా ఆరంభించాడు.
అతన్ని మూడో స్థానంలో పంపే అవకాశాలు బాగా ఉన్నాయి.
భారీ స్కోర్లు చేయగలనని సూర్య ఇప్పటికే నిరూపించుకున్నాడు.
మంచి స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు.
ఇవన్నీ చూస్తే అతనికి ఈసారి ఆరెంజ్ క్యాప్ కచ్చితంగా దక్కేలా ఉంది.