Tap to Read ➤

కావ్య పాపకు పెళ్లి ప్రపోజల్

పెళ్లి చేసుకుంటావా? అని కావ్య మారన్‌ను ప్రపోజ్ చేసిన సౌతాఫ్రికా క్రికెట్ అభిమాని
Uppala Shivaprasad

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్‌కు హాజరైన కావ్య అందానికి ఫిదా అయిన సదరు అభిమాని

బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే కావ్య మారన్ అందానికి పడి చచ్చే కుర్రాళ్లు లక్షల్లో ఉన్నారు

మ్యాచ్‌ సందర్భంగా కావ్య ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి మురిసిపోతారు..

ఐపీఎల్‌లో కావ్య మారన్ కోసమే మ్యాచ్‌లకు వెళ్లే అభిమానులున్నారు..

ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ.. కావ్య మారన్‌కు అభిమానులున్నారు

సన్ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తే కావ్య మారన్

సన్‌రైజర్స్ టీమ్స్‌కు సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య మారన్.. ఇంకా పెళ్లి చేసుకోలేదు

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలతో టాప్-2లో నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్

మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com

ఇక్కడ క్లిక్ చేయండి