Tap to Read ➤

దక్షిణాఫ్రికాతో హైఓల్టేజ్ సిరీస్:

టీమిండియాతో తలపడే ప్రొటీస్ టీమ్ ఇదే
Chandrasekhar Rao
దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. 
జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. 19న ముగుస్తుంది
ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది క్రికెట్ దక్షిణాఫ్రికా
మొత్తం 16 మందితో కూడిన టీమ్ఇ ది
ఈ టీ20 జట్టుకు టెంబా బావుమా కేప్టెన్‌
క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్..
ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిచ్ నోర్ట్‌జె.. 
వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, తబ్రేజ్ శాంసీ,
ట్రిస్టస్ స్టబ్స్, రస్సీ వ్యాన్ డెర్ డుస్సెన్, మార్కో జెన్‌సెన్ ఉన్నారు
భారత పిచ్‌లపై అవగాహన ఉన్నందున ఐపీఎల్ ప్లేయర్లను తీసుకుంది