Tap to Read ➤

ఈ ఏడాది రోహిత్ శర్మ పీకింది ఏం లేదు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2022 సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదు.
Uppala Shivaprasad

ఐపీఎల్‌తో సహా మూడు ఫార్మాట్లలో అట్టర్ ఫ్లాఫ్.

టీ20 ప్రపంచకప్ 2022, ఆసియాకప్‌ 2022తో పాటు ఐపీఎల్‌లోనూ ఘోర పరాభావం

ఈ ఏడాది ఒక్క సెంచరీ చేయని రోహిత్.. మూడు ఫార్మాట్లలో కలిపి శతకం బాదకపోవడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఈ ఏడాది 8 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 249 పరుగులు చేసిన రోహిత్. యావరేజ్ 41.50, అత్యధిక స్కోర్ 76

ఈ ఏడాది రెండు టెస్ట్‌లు ఆడి 90 పరుగులు చేసిన రోహిత్.. అత్యధిక స్కోర్ 46

29 టీ20 ఇన్నింగ్స్‌లో 24.99 యావరేజ్‌, 3 హాఫ్ సెంచరీలతో 656 పరుగులు చేసిన రోహిత్.

గాయాలతో సతమతమైన రోహిత్ మూడు ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది ఆడింది కేవలం 40 ఇన్నింగ్స్‌లు మాత్రమే

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 19.14 సగటుతో 268 పరుగులు చేసిన హిట్ మ్యాన్. ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్‌ నమోదు చేసిన దారుణమైన గణంకాలు.

మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com

ఇక్కడ క్లిక్ చేయండి