Tap to Read ➤

IPL సంపాదనలో రోహిత్ శర్మనే టాప్.. !

16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేతనాన్ని అందుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కిన రోహిత్
Uppala Shivaprasad

మనీబాల్ నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ద్వారా మొత్తం 178.6 కోట్లు రూపాయలు సంపాదించాడు.

రూ.176.84 కోట్లతో రెండో స్థానంలో ఉన్న ధోనీ

రూ.173.2 కోట్లతో మూడో స్థానంలో విరాట్ కోహ్లీ

రూ.110.7 కోట్లతో నాలుగో స్థానంలో సురేశ్ రైనా

సునీల్ నరైన్ రూ.107.2 కోట్లు

ఏబీ డివిలియర్స్ రూ. 102.5 కోట్లు

గౌతమ్ గంభీర్- రూ.94.6 కోట్లు

శిఖర్ ధావన్- రూ. 91.8 కోట్లు, దినేశ్ కార్తీక్ రూ.86.92 కోట్లు

మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com

ఇక్కడ క్లిక్ చేయండి