Uppala Shivaprasad Mar 25, 2023
Image: Twitter
రోహిత్ శర్మ చదువు ఏంటంటే..?
June 29, 2020
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథిగా ఐదు టైటిళ్లు గెలిచిన రోహిత్
హిట్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకునే రోహిత్ ముంబైలోని బొరివాలిల
ో తన గ్రాండ్‌పేరెంట్స్‌తో నివసించేవాడు
రోహిత్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ముంబైలోని ‘అవర్ లేడీ ఆఫ్ వైలంకన్నీ హై స్కూల్’లో పూర్తి చేశాడు.
ఆ తర్వాత స్కూల్ క్రికెట్‌లో సూపర్ పెర్ఫామెన్స్‌తో స్వామి వివేకానంద స్కూల్ స్కాలర్‌షిప్ అందుకొని అందులో చేరాడు.
క్లాస్ 12వరకు మాత్రమే చదివిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం దక్కడంతో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన ప్లేయర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.